ResultsNew

  • Syllabus
  • CBSE
    • College
    • Bharatgas
  • Admissions
    • Entrance Exam
    • College
    • Colleges
    • Schools
    • Scholarship
    • Question Papers
    • Answer Key
    • Syllabus
  • Results
    • Time Table
    • Hall Tickets
    • Exam Centre
    • Rank Card
    • Motivational
    • Toll Free
  • Contact Us
    • Home
Home » Jobs In BECIL: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ | 206 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

Jobs In BECIL: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ | 206 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

February 10, 2023 by admin Leave a Comment

బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(Limited) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా బాసిల్‌లోని నర్సింగ్ ఆఫీసర్‌తో సహా అనేక పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ రిక్రూట్‌మెంట్(Recruitment) కోసం అర్హులైన మరియు దరఖాస్తు(Application) చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు అధికారిక సైట్‌ను సందర్శించడం ద్వారా రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 24గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

BROADCAST-ENGINEERING-CONSULTANTS-INDIA-LIMITED-JOBS

ఈ నోటిఫికేషన్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్, ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్, ఫార్మసిస్ట్, జూనియర్ రేడియోగ్రాఫర్, ఈసీజీ టెక్నీషియన్ తదితర మొత్తం 206 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద దరఖాస్తు చేయడానికి కనీస మరియు గరిష్ట వయో పరిమితి పోస్ట్ యొక్క గ్రేడ్ ప్రకారం ఉంటుంది. ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక CBT (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) ద్వారా ఉంటుంది. రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌కు దరఖాస్తు చేసుకునే జనరల్ మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ.885 చెల్లించాల్సి ఉంటుంది. SC / ST / EWS / PH అభ్యర్థులు 531 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

ఇలా దరఖాస్తు చేసుకోండి

Step 1: ముందుగా అభ్యర్థులందరూ అధికారిక వెబ్‌సైట్ becil.comని సందర్శించండి.

Step 2: ఇప్పుడు అభ్యర్థులు “కెరీర్స్” ట్యాబ్‌పై క్లిక్ చేయండి.

Step 3: అభ్యర్థులు నోటిఫికేషన్‌పై క్లిక్ చేసి నోటిఫికేషన్‌ను చదవండి.

Step 4: ఇప్పుడు అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌లో పేర్కొన్న వివరాలను నింపాల్సి ఉంటుంది.

Step 5: తర్వాత అభ్యర్థి దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించాలి.

Step 6: చివరగా.. దరఖాస్తు ఫారమ్ యొక్క ప్రింట్ అవుట్ తీసుకోండి.

విద్యార్హత, వయస్సు..

అభ్యర్థులు ఏదైనా విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులుగా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. సంబంధిత పనిలో 5 నుంచి 7 ఏళ్ల వరకు అనుభవం కూడా ఉండాలని పేర్కొన్నారు. వయస్సు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

Click here to download Notification


పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.

Filed Under: Recruitment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • What is Facebook Marketing Telugu
  • What is Social Media Marketing Telugu
  • Digital Marketing Dictionary in Telugu
  • Best Lead Generation Strategy for Real Estate Business Telugu
  • 5 Tips to Generate Inbound Leads with Facebook Telugu
  • 5 Best WordPress Table Plugins to Display Your Data 2023
  • 5 Best WordPress Ad Management Plugins in 2023
  • 5 Best Elementor Addons and Plugins in 2023

Pages

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • ResultsNew.Com – Check Exam Results, Time Table, Hall Tickets, Syllabus, Admissions

All the mobile number(s) published in this website are taken from their respective official website only. In case any wrong phone number(s) exposed in this website let us know through above comment session. Read more in privacy policy page. Copyright © 2023 · resultsnew.com