★ దినోత్సవం
- ప్రేమికుల దినోత్సవం
- ఇంటర్నేషనల్ కండోమ్ డే
★ సంఘటనలు
2018 – అంతర్జాతీయ మైనింగ్ సదస్సు – 2018 హైదరాబాదులో ప్రారంభం.
2019 – జమ్ము శ్రీనగర్ జాతీయ రహదారిలో భారతీయ సైనికులను తీసుకువెళ్తున్న వాహనాల కాన్వాయ్ మీద లేథిపురా (అవంతిపురా సమీపంలో) కారుతో ఆత్మాహుతి
బాంబు దాడి జరిగింది. ఈ దాడి కారణంగా 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) సైనికులు, ఒక ఉగ్రవాది మరణించారు.
★ జననాలు
1898: దిగవల్లి వేంకటశివరావు, స్వాతంత్ర్య యోథుడు, సాహిత్యాభిలాషి, అడ్వకేటు. (మ.1992)
1921: దామోదరం సంజీవయ్య, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి. (మ.1972)
1932: ఘంటా గోపాల్‌రెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్త, ఎత్తిపోతల పథకం రూపకర్త (మ.2018)
1952: సుష్మాస్వరాజ్, భారతీయ జనతా పార్టీ మహిళా నాయకురాలు.
1990: దీక్షా సేథ్ , దక్షణాది భాషల నటి
★ మరణాలు
1779: జేమ్స్ కుక్, ఆంగ్ల-నావికుడు, సముద్ర యానికుడు, సాహస యాత్రికుడు. (జ.1728)
1973: యెర్రగుడిపాటి వరదరావు, తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, నటుడు. (జ.1903)
1974: వి.రామచంద్ర రావు , తెలుగు సినిమా దర్శకుడు , నిర్మాత,రచయిత (జ.1926)
1975: పి.జి.ఉడ్‌హౌస్, ఆంగ్ల హాస్య రచయిత. (జ.1981)
1983: రాజబాబు, తెలుగు సినిమా హాస్యనటుడు. (జ.1935)
1984: సి.హెచ్. నారాయణరావు, తెలుగు సినిమా నటుడు. (జ.1913)
2010: నవలా రచయిత డిక్ ఫ్రాన్సిస్.
2018: బోళ్ల బుల్లిరామయ్య, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి. (జ.1926)
2022: ఎల్లసిరి శ్రీనివాసులు రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. (జ.1944)
★ Day
Valentine’s Day
International Condom Day
★ Events
2018 – International Mining Conference – 2018 begins in Hyderabad.
2019 – Lethipura (near Awantipura) car suicide attack on a convoy of vehicles carrying Indian soldiers on the Jammu-Srinagar National Highway.
There was a bomb attack. 40 Central Reserve Police Force (CRPF) soldiers and one terrorist were killed in the attack.
★ Births
1898: Digavalli Venkatasivarao, freedom fighter, literature lover, advocate. (d. 1992)
1921: Damodaram Sanjeevaiah, the second Chief Minister of Andhra Pradesh. (d. 1972)
1932: Ghanta Gopal Reddy, agronomist, designer of Uplift scheme (d. 2018)
1952: Sushmaswaraj, woman leader of the Bharatiya Janata Party.
1990: Deeksha Seth, Southern language actress
★ Deaths
1779: James Cook, English-sailor, navigator, adventurer. (born 1728)
1973: Yerragudipati Varada Rao, Telugu film director, producer and actor. (b.1903)
1974: V. Ramachandra Rao, Telugu film director, producer, writer (born 1926)
1975: PG Woodhouse, English humorist. (b.1981)
1983: Rajababu, Telugu film comedian. (b.1935)
1984: C.H. Narayana Rao, Telugu film actor. (b.1913)
2010: Novelist Dick Francis.
2018: Bolla Bulliramayya, Former Member of Parliament, Former Union Minister. (b.1926)
2022: Ellasiri Srinivasulu Reddy is a politician from the state of Andhra Pradesh. (b.1944)
Leave a Reply