అభ్యాసకునకు సూచనలు
1) హాల్ టికెట్ లేకుండా పరీక్షకు అనుమతించబడరు.
2) హాల్ టికెట్ పై ముద్రించబడిన ఫోటోలోని అభ్యర్థి మాత్రమే పరీక్ష ప్రాయుటకు ఆనుమతించబడును మరియు హాల్ టికెట్ పై ముద్రించబడిన సబ్జెక్టు లకు మాత్రమే పరీక్ష వ్రాయుటకు అర్హత కలదు, అటుల గాక ఫోటో / సబ్జెక్టు మార్పులతో అభ్యాసకులు పరీక్ష (వ్రాసిన యెడల ఫలితములు రద్దు చేయబడును మరియు నిబంధనలను అతిక్రమించి ఫోటో / సబ్జెక్టుల నందు మార్పులు చేర్పులు: చేసిన |ప్రధానోపాధ్యాయులు / ధీఫ్ సూపరింటెండెంట్ / డిపార్ట్మెంటల్ ఆఫీసర్ లపై క్రమశక్షణ చర్యలు తీసుకొనబడును.
3) హోల్ టికెట్ నందం ము(ద్రించబడిన అఆభ్యానకుని వివరములు / నబ్జైక్కలు / ఫోటో / లందు యేదేని దోషములున్న యెడల నంబంధిత ప్రధానాచార్యులు / ప్రధానోపాధ్యాయులు వారికి లిఖిత పూర్వకముగా తెలియజేయవలెను. సదరు ప్రధానాచార్యులు / ప్రధానోపాధ్యాయులు సవరణల కొరకు ప్రతిపాదనలను తగిన ఆధారములతో జిల్లా విద్యాశాఖాధికారి గారికి పంపి, సవరించబడిన హాల్ టికెట్ ను పొంది, అభ్యాసకునికి అందకేయవలెను,
4) అభ్యాసకుడు ఒకసారి యేదేని పరీక్షకు హాజరయిన పిమ్మట అట్టి అఖ్యాసకుని వివరములు / సజ్లైక్టులు / ఫోటో / లందు సవరణల కొరకు అభ్యర్థనలు ఎట్టి పరిస్థితులలోను అంగీకరించబడవు,
5) అభ్యాసకునకు: నిర్లేశించబడిన పరీక్షా కేంద్రములో కాకుండా వేరొక పరీక్షా కేంద్రములో హాజరయినచో పరీక్షా ఫలితము రద్దు చేయబడును.
6) హాల్ టికెట్ పై ముద్రితమైన రోల్ నెం. తో, OMR పై ముద్రితమైన రోల్ నెం, ను సరిపోల్చుకొని ఉపయోగించవలెను. సరియైన OMRను మరియు సరియైన ప్రశ్న పత్రమును ఉపయోగించని యెడల పరీక్ష ఫలితములు నిలిపి వేయబడును. ఇందుకు పూర్తి బాధ్యత అభ్యాసకుడే వహించవలసి యున్వది.
7) అభ్యాసకుడు తనకు కేటాయించిన స్థానములో 15 నిముషములు ముందు యుండవలెను. అభ్యాసకుని పేరు, హోల్ టికెట్ నెం. మరియు ఎటువంటి ప్రత్యేక చిహ్నములు గాని సమాధాన పత్రములో ఏ పేజిలోనైనను వ్రాయుట నిషిద్ధము. లఘు (ప్రశ్నలకు సమాధానములు ఒకే స్థాన క్రమములలో ప్రాయవలెను,
8) పరీక్షా హాల్ నందు సెల్ఫోన్స్, ‘పేజర్స్, కాలిక్యులేటర్ మొదలగు ఇతర సాంకేతిక పరికరములను కలిగి యుండుట నిషిద్ధము.
9) పరీక్షా హాల్ లో చేవ్రాత / ముద్రిత |ప్రతులు / పుస్తకములు. కలిగి యుండుట, ప్రశ్నాపత్రము, హాల్ టికెట్ లపై సమాధానములు వ్రాయుట మరియు ఇతరుల సమాధాన పత్రముల నుండి చూచి వ్రాయుట వంటి అనుచిత చర్యలకు పాల్పడినచో ఆట్టి అభ్యాసకుడిని డిబార్ చేయబడును మరియు A.P. Public Examinations Act. 25 / 1997 ను అనుసరించి చర్యలు తీసుకొనబడును.
10) ఆధార్ నెంబర్ పాస్ సర్టిఫికేట్ పై ముద్రించబడును. మరియు ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి, పాస్ సర్చిఫకేట్ లను “Digilocker” తో అనుసంధానించబడును. కావున హాల్ టికెట్ పై ముద్రింపబడిన ఆధార్ నెంబర్ ను అభ్యాసకుడు సరి చూసుకొనవలెను. ఆధార్ నెంబర్ సవరణ కొరకు ఆధార్ నకలు ప్రతిని ప్రధానోపాధ్యాయులు / ప్రధానాచార్యులు ద్వారా APOSS కార్యాలయమునకు సమర్పించవలెను.
Leave a Reply