(ఎప్రిల్ – 24) : 1992లో భారత రాజ్యాంగం 73వ చట్ట సవరణ జరిగింది. ఈ సవరణ ద్వారా గ్రామ, జిల్లా స్థాయిలలో గ్రామ పంచాయతీల ద్వారా పంచాయితీ రాజ్ వ్యవస్థ ఏర్పడింది. ఆ సవరణ 1993, ఏప్రిల్ 24 నుండి (PANCHAYATHI RAJ DAY) అమలులోకి వచ్చింది.
భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ 2010, ఏప్రిల్ 24న తొలిసారిగా జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని ప్రారంభించాడు.
(April – 24) : In 1992, the 73rd Amendment Act of the Constitution of India was passed. Through this amendment Panchayat Raj system was established through Gram Panchayats at village and district levels. The amendment came into effect on April 24, 1993 (PANCHAYATHI RAJ DAY).
Former Prime Minister of India Manmohan Singh inaugurated the first National Panchayat Raj Day on April 24, 2010.
Leave a Reply