తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వ ఉద్యోగులకు నిర్వహించిన డిపార్ట్మెంటల్ టెస్ట్స్ ఫలితాలను వెబ్సైట్ లో (TSPSC NOVEMBER 2023 DEPARTMENTAL TEST RESULTS ) అందుబాటులో ఉంచింది.
2023 నవంబర్ సెషన్ కు సంబంధించిన పరీక్షలు డిసెంబర్ లో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను కింద ఇవ్వబడిన లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు
Leave a Reply