Education Minister today released the new exam schedule of DSC 2024 notification released for filling 6100 teacher posts in Andhra Pradesh state. These exams will be conducted in two sessions for 14 days from March 30 to April 30. The complete schedule can be downloaded from the link given below.
Minister Botsa Satyanarayana said that the examination schedule has been changed in view of the High Court’s order to give time between the TET examination and the DSC examination and in the light of the High Court’s order to review the eligibility for the posts of SGT.
The Education Department said that from March 20, there will be facility to choose examination centers through online. It is also mentioned that the DSC hall tickets will be available on the website from March 25.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6100 టీచర్ పోస్టుల భర్తీ కోసం విడుదల చేసిన డీఎస్సీ 2024 నోటిఫికేషన్ యొక్క నూతన పరీక్షల షెడ్యూల్ ను ఈరోజు విద్యాశాఖ మంత్రి విడుదల చేశారు. మార్చి 30 నుండి ఏప్రిల్ 30 వరకు 14 రోజులపాటు రెండు సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా పూర్తి షెడ్యూల్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
టెట్ పరీక్షకు, డీఎస్సీ పరీక్షలకు మధ్య సమయం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో మరియు ఎస్జిటి పోస్టులకు అర్హతను సమీక్షించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో పరీక్షల షెడ్యూల్ ను మార్చినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
మార్చి 20వ తేదీ నుండి ఆన్లైన్ ద్వారా పరీక్ష కేంద్రాలను ఎంచుకునే సౌలభ్యం ఉంటుందని విద్యాశాఖ తెలిపింది. అలాగే మార్చి 25వ తేదీ నుండి వెబ్సైట్ లో డిఎస్సీ హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.
For any queries regarding above topic, please tell us through below comment session.
Leave a Reply