Hi friends welcome to “resultsnew.com” here below you can find the SSC Hall Tickets downloading information.
Good news i.e. : Board of Secondary Education of Andhra Pradesh State (BSEAP) has issued the hall tickets for 10th Class Students Public Examinations to be held from 3rd April to 18th April 2023. So all the related students who are going to appear for these examination, please download you hall tickets online, as well as bring it to the examination hall.
ఏపీలో పదోతరగతి పరీక్ష హాల్టికెట్లు విడుదలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 3 నుంచి జరిగే పదో తరగతి వార్షిక పరీక్షల హాల్టిక్కెట్లు విడుదలయ్యాయి.
ఈ పరీక్షల హాల్టిక్కెట్లను SSC తన అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించేందుకు ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే.
AP SSC Exams April 2023 Time Table
ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరగనున్నాయి.
ఏప్రిల్ 3: ఫస్ట్ లాంగ్వేజ్
ఏప్రిల్ 6: సెకండ్ లాంగ్వేజ్
ఏప్రిల్ 8: ఆంగ్లం
ఏప్రిల్ 10: గణితం
ఏప్రిల్ 13: సామాన్య శాస్త్రం
ఏప్రిల్ 15: సాంఘిక శాస్త్రం
ఏప్రిల్ 17: కాంపోజిట్ కోర్సు
ఏప్రిల్ 18: వొకేషనల్ కోర్సు పరీక్ష జరగనుంది.
ఎస్ఎస్సీ వెబ్సైట్లో విద్యార్థులు తమ జిల్లా పేరు, పాఠశాల పేరు, పుట్టిన తేదీని ఎంటర్ చేసి హాల్టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు.
Steps to download Hall Tickets
Open BSEAP official website i.e. : bse.ap.gov.in
Find for Download Hall Tickets option
(or)
Click here to open hall tickets downloading direct webpage
Get well prepared for your examinations, All the best…
If any queries regarding above topic, please feel free to tell us through below comment session.
Leave a Reply