ResultsNew

  • Syllabus
  • CBSE
    • College
    • Bharatgas
  • Admissions
    • Entrance Exam
    • College
    • Colleges
    • Schools
    • Scholarship
    • Question Papers
    • Answer Key
    • Syllabus
  • Results
    • Time Table
    • Hall Tickets
    • Exam Centre
    • Rank Card
    • Motivational
    • Toll Free
  • Contact Us
    • Home
Home » Good news for the Unemployed in AP | Job Mela Register Now | Job Mela in AP

Good news for the Unemployed in AP | Job Mela Register Now | Job Mela in AP

February 10, 2023 by admin Leave a Comment

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. ఈ నెల 11న ఉదయం 9 గంటలకు మరో జాబ్ మేళా(Job Mela) ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (Job Registration) చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్ మేళా ద్వారా మొత్తం 13 కంపెనీల్లో 800లకు పైగా ఉద్యోగావకాశాలను కల్పించనున్నారు.

Job-Mela-in-AP

ఖాళీలు, విద్యార్హతల వివరాలు:

ముత్తూట్ గ్రూప్ : ఈ సంస్థలో మరో 200 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ, పీజీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనం ఉంటుంది.

హీరో మోటో కార్పొరేషన్ లిమిటెడ్ : ఈ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్, ఐటీఐ అర్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు.

గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ : ఈ సంస్థలో మొత్తం 100 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.11 వేల నుంచి రూ.13 వేల వరకు వేతనం ఉంటుంది.

ఐసీఐసీఐ : ఈ సంస్థలో మొత్తం 50 ఖాళీలు ఉన్నాయి. రిలేషన్ షిప్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనం ఉంటుంది.

@AP_Skill – @SEEDAP_AP & #EmploymentExchange has Jointly Conducting Mega Job Mela at SVSSC Government Degree College, Shar Road #Sullurupeta #TirupatiDistrict

Registration Link : https://t.co/ JG8Z3CvI3h

Contact : 9177508279 (or) 9966601867

APSSDC Helpline – 9988853335

pic.twitter.com/ dE3vppblvA 

AP Skill Development (@AP_Skill) February 6, 2023

ఇతర వివరాలు:

– అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది

– రిజిస్టర్ చేసుకున్న వారికి ఈ నెల 11న ఉదయం 9 గంటలకు SVSSC Govt.Degree College, Shar Road, Sullurupeta చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.

– అభ్యర్థులు ఇంటర్వ్యలకు హాజరయ్యే సమయంలో ఫార్మల్ డ్రస్ తో రావాల్సి ఉంటుంది.

– ఇంకా Resume & సర్టిఫికేట్లను వెంట తీసుకురావాల్సి ఉంటుంది.


పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.

Related Posts

  • Staff Selection Commission - Exams Now Available in 15 Local Languages

    ఇప్పటినుండి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్ హిందీ ఇంగ్లీష్ తో పాటు మిగతా పదిహేను లాంగ్వేజ్ లో కూడా నిర్వహించబడుతుంది…

  • ECIL Walk-In Interview for ‘Scientific Assistant – A’ on May 2020 in Mumbai | Apply Now

    About Organisation- ECIL was setup under the Department of Atomic Energy on 11th April, 1967…

  • BSE AP S.S.C PUBLIC EXAMINATIONS JUNE 2021 Results Available Now

    Good News i.e. : BOARD OF SECONDARY EDUCATION ANDHRA PRADESH has published Secondary School Certificate…

  • Best Professional Blogger in Proddatur (Kadapa District) Andhra Pradesh-516360

    Sambasiva Meruva (sambasivameruva@gmail.com) is the best professional Blogger from Proddatur-516360. He publishing articles for various…

  • TNDTE Diploma 1st 3rd 5th SEM Exams held in October 2022 Result Announced | DOTE

    Good news i.e. Tamil Nadu Directorate of Technical Education (TNDTE) has published the Polytechnic Examinations…

Filed Under: Recruitment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • What is Facebook Marketing Telugu
  • What is Social Media Marketing Telugu
  • Digital Marketing Dictionary in Telugu
  • Best Lead Generation Strategy for Real Estate Business Telugu
  • 5 Tips to Generate Inbound Leads with Facebook Telugu
  • 5 Best WordPress Table Plugins to Display Your Data 2023
  • 5 Best WordPress Ad Management Plugins in 2023
  • 5 Best Elementor Addons and Plugins in 2023

Pages

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • ResultsNew.Com – Check Exam Results, Time Table, Hall Tickets, Syllabus, Admissions

All the mobile number(s) published in this website are taken from their respective official website only. In case any wrong phone number(s) exposed in this website let us know through above comment session. Read more in privacy policy page. Copyright © 2023 · resultsnew.com