Animal Welfare Department : Animal Husbandry Radiographer
Government Jobs 2023 : ప్రెండ్స్ మీరు ఇంటర్ పాస్ అయ్యారా అయితే మీకు ఒక మంచి బంపర్ రిక్రూట్మెంట్ తీసుకురావడం జరిగింది అది కూడా గవర్నమెంట్ ఉద్యోగాలలో అభ్యర్థులు ఎవరైతే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వారు కచ్చితంగా మీరు ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదివి తెలుసుకోండి ఎందుకంటే మేము ఈ ఆర్టికల్ లో పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది
ఉద్యోగాలు విడుదల చేసిన శాఖ : పషు సంరక్షణ శాఖ వారి నుండి విడుదల చేయడం జరిగింది.
ఉద్యోగాలు : Animal Husbandry Radiographer గా పని చేయాల్సి ఉంటుంది
విద్యా అర్హత : ఇంటర్ పాస్ అయివుంటే చాలు మీరు అప్లై చేయవచ్చు
Note : మీరు ఇంటర్ లో Bipc పూర్తి చేసి ఉంటే మీరు అర్హులు
వయస్సు అర్హత : 18 ఏళ్లు నుండి 42 ఏళ్లు ఉన్నవారు అప్లై చేయవచ్చు
జీతం : Rs.21,500/- నుండి Rs.56,600/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది
ఎంపిక విధానం :
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- ట్రేడ్ టెస్ట్
- రాత పరీక్ష
ధరకాస్తు రుసుము : ఎటువంటి రుసుమును చెల్లించాల్సిన అవసరం లేదు
ముఖ్యమైన తేదీలు
- అప్లికేషనన్ ప్రారంభమైన తేది : 3-2-2023
- అప్లికేషనన్ ముగింపు తేది : 15-2-2023
అప్లై చేయడం ఎలా
ఇక్కడ లింక్ పై క్లిక్ చేయండి
చేసిన తర్వాత మీరు అక్కడ అప్లై ఫార్మ్ ఓపెన్ చేయండి
చేసిన తర్వాత మీరు మీ పూర్తి వివరాలు ఇవ్వండి
ఇచ్చిన వివరాలను సరి చూసుకోండి
చిస్కున్న తర్వాత మీరు అవసరమైతే ఫీజు చెల్లించాలి
చెల్లించిన తర్వాత ఆ అప్లికేషన్ ను సబ్మిట్ చేయండి
Read more at : ahd.aptonline.in
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.