ResultsNew

  • Syllabus
  • CBSE
    • College
    • Bharatgas
  • Admissions
    • Entrance Exam
    • College
    • Colleges
    • Schools
    • Scholarship
    • Question Papers
    • Answer Key
    • Syllabus
  • Results
    • Time Table
    • Hall Tickets
    • Exam Centre
    • Rank Card
    • Motivational
    • Toll Free
  • Contact Us
    • Home
Home » Recruitment

AP గ్రామ వార్డు సచివాలయం 14000 వేల ఉద్యోగ ఖాళీలు,జిల్లాల వారికి ఛాన్స్,3rd నోటిఫికేషన్

February 22, 2023 by admin Leave a Comment

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కొత్త జిల్లాల్లో మండల, జిల్లా స్థాయి పోస్టులతో పాటు గ్రామ, వార్డు సచివాలయాలు సహా వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి ఆంధ్ర‌ప్ర‌దేశ్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ద్వారా రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ జరిగేలోగా తాత్కాలిక ప్రాతిపదికన ప్రస్తుతం ఉన్న సిబ్బంది రేషనలైజేషన్, పదోన్నతులు, ఇన్‌చార్జి బాధ్యతల అప్పగింత ద్వారా త్వరగా భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అదేశాలు జరి చేయడం జరిగింది.

ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగుల ప్రొబేషన్‌ డిక్లరేషన్‌కు చర్యలు తీసుకోవాలి. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూపు 1, 2స్థాయి పోస్టుల ఖాళీల వివరాలను వెంటనే సాధారణ పరిపాలన శాఖకు అందజేయాలి.

ఇటీవ‌లే వివిధ శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భ‌ర్తీకి కీల‌క ఆదేశాలు ఇచ్చిన విష‌యం తెల్సిందే. ఇందులో భాగంలో ఏపీపీఎస్సీ గ్రూప్‌-1,2 ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న విష‌యం తెల్సిందే. అలాగే సీడీపీఓ 63 ఉద్యోగాలకు భ‌ర్తీకి ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఈ సీడీపీఓ ఉద్యోగాల‌ను వీలైనంత త్వరగా భర్తీ చేయాలని ఆదేశించారు. ఇదే విధంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం అయింది. ఈ పోస్టుల భ‌ర్తీకి ఫిబ్రవరిలో ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. మొత్తం 20 కేటగిరీల్లో దాదాపు 14,523 పోస్టులను భర్తీ చేసే అవ‌కాశం ఉంది.

గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరిలో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనున్నది సుమారుగా 20 కేటగిరిలో దాదాపు 14523 పోస్టులను భర్తీ చేస్తారని తెలుస్తుంది ఈ ఉద్యోగాలన్నిటిని మూడో విడత నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే అవకాశాలు ఉన్నవి.

◆ పోస్టుల ఖాళీలు:

◆ గ్రేడ్-5- పంచాయతీ కార్యదర్శిలు 182
◆ డిజిటల్ అసిస్టెంట్ 736
◆ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ 578
◆ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ 467 ఆర్టికల్చర్ అసిస్టెంట్ 1005
◆ సేరికల్చర్ అసిస్టెంట్ 23

◆ పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ 4765
◆ ఫిషరీ అసిస్టెంట్ 60
◆ ఇంజినీరింగ్ అసిస్టెంట్ 982
◆ వీఆర్వో గ్రేడ్-2 112
◆ విలేజ్ సర్వేయర్ అసిస్టెంట్ 990

◆ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ 170

◆ వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ 197
◆ వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ 153
◆ వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ 371
◆ వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ నాలెడ్జ్ 36
◆ వార్డ్ ఎనిమిటి సెక్రటరీ 459

◆ ఏఎన్ఎం 618
◆ మహిళా పోలీస్ 1092
◆ ఎనర్జీ అసిస్టెంట్ 1127

Filed Under: Recruitment

IPPB Recruitment 2023: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులో ఉద్యోగాలు | ఖాళీల వివరాలివే

February 22, 2023 by admin Leave a Comment

IPPB Recruitment 2023 | ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులో (IPPB) పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2023 ఫిబ్రవరి 28 చివరి తేదీ.

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) పలు ఖాళీల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో జూనియర్ అసోసియేట్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఐపీపీబీ. మొత్తం 41 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ (Application Process) కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2023 ఫిబ్రవరి 28 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేయాలి. అంటే అధికారిక వెబ్‌సైట్‌లో అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసి మెయిల్ ద్వారా పంపాలి. ఈ నోటిఫికేషన్ వివరాలు, ఖాళీలు, విద్యార్హతలు, ఎంపిక విధానం లాంటి డీటెయిల్స్ తెలుసుకోండి.

IPPB Recruitment 2023: ఖాళీల వివరాలివే

మొత్తం ఖాళీలు (IT) : 41

జూనియర్ అసోసియేట్ (IT) : 15

అసిస్టెంట్ మేనేజర్ (IT) : 10

మేనేజర్ (IT) : 9

సీనియర్ మేనేజర్ (IT) : 5

చీఫ్ మేనేజర్ (IT) : 2

IPPB Recruitment 2023: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

దరఖాస్తుకు చివరి తేదీ- 2023 ఫిబ్రవరి 28

విద్యార్హతలు- ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ కావాలి. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, ఎంఎస్‌సీ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎంఎస్‌సీ ఇన్ కంప్యూటర్ సైన్స్, బీసీఏ, ఎంసీఏ లాంటి కోర్సులు చదివిన వారికి ప్రాధాన్యం ఉంటుంది.

అనుభవం- మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, AML, రిస్క్, అప్లికేషన్ సపోర్ట్ ఫర్ సీబీఎస్, సీఐఎస్, టెస్టింగ్ అండ్ రిలీజ్ లాంటి విభాగాల్లో కనీసం 3 నుంచి 5 ఏళ్ల అనుభవం ఉండాలి.

వయస్సు- 55 ఏళ్ల లోపు.

ఎంపిక విధానం- ఇంటర్వ్యూ. అవసరాన్ని బట్టి గ్రూప్ డిస్కషన్ లేదా ఆన్‌లైన్ టెస్ట్ కూడా నిర్వహించవచ్చు.

Important links

అప్లికేషన్ ఫామ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Click here to download recruitment notification

IPPB Recruitment 2023: దరఖాస్తు విధానం

Step 1– ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా IPPB అధికారిక వెబ్‌సైట్ https://www. ippbonline.com/ ఓపెన్ చేయాలి.

Step 2– Careers సెక్షన్‌లో Information Technology Vacancies సెక్షన్‌లో నోటిఫికేషన్ పూర్తిగా చదవాలి.

Step 3– అదే సెక్షన్‌లో అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేయాలి.

Step 4– అప్లికేషన్ ఫామ్ పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేయాలి.

Step 5– careers@ ippbonline.in మెయిల్ ఐడీకి అప్లికేషన్స్ పంపాలి.

అభ్యర్థులు 2023 ఫిబ్రవరి 28 లోగా దరఖాస్తుల్ని మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన ఏవైనా సందేహాలు ఉంటే careers@ ippbonline.in మెయిల్ ఐడీలో సంప్రదించాలి.

Filed Under: Recruitment Tagged With: IPPB

టాటా స్టీల్‌లో జాబ్స్ | ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇస్తారు | స్టైపెండ్ నెలకు రూ. 30 వేలు

February 20, 2023 by admin Leave a Comment

ఒక మంచి కంపెనీలో ఉద్యోగం వస్తే చేయాలని ఎవరికి ఉండదు చెప్పండి. అందులోనూ టాటా లాంటి కంపెనీలో జాబ్ అంటే కళ్ళు మూసుకుని చేరవచ్చు. మీరు కూడా ఒక మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లైతే ఈ ఉద్యోగం మీ కోసమే. అనుభవం అవసరం లేదు. మీలో నేర్చుకోవాలన్న తపన ఉంటే కంపెనీనే మీకు శిక్షణ ఇచ్చి జాబ్ ఇస్తుంది. శిక్షణ కాలంలో నెలకు రూ. 30 వేలు ఉపకారవేతనం ఇస్తుంది.

TATA STEEL ASPIRING ENGINEERS PROGRAM 2023

tata-steel-aspiring-engineers-program-2023

దేశంలో అత్యంత ఉన్నత విలువలు కలిగిన టాటా గ్రూప్ సంస్థకు చెందిన టాటా స్టీల్ కంపెనీలో ఇంజనీరింగ్ ట్రైనీ పోస్టుల భర్తీ కోరుతూ ప్రకటన విడుదల అయ్యింది. టాటా స్టీల్ వారికి కావాల్సిన అర్హతలు ఉండి ఎంపికైన అభ్యర్థులను ఏడాది పాటు ఇంజనీర్ ట్రైనీగా అపాయింట్ చేస్తారు. ట్రైనింగ్ పీరియడ్ లో నెలకు రూ. 30 వేలు ఉపకారవేతనం చెల్లిస్తారు. శిక్షణ పూర్తయ్యాక ఏడాదికి రూ. 6.24 లక్షలు జీతం చెల్లిస్తారు. అంటే ఏడాదికి రూ. 52 వేలు చెల్లిస్తారు. ఈ ఉద్యోగానికి అనుభవం అవసరం లేదు. దరఖాస్తు చేసుకున్నాక ఎంపికైతే వారే వారికి తగ్గట్టు శిక్షణ ఇచ్చి ఉద్యోగం ఇస్తారు. మరి ఈ ఉద్యోగానికి కావాల్సిన కనీస అర్హతలు ఏంటి? వయసు పరిమితి ఎంత ఉండాలి? వంటి వివరాలు మీ కోసం.

ప్రోగ్రామ్ వివరాలు:

కంపెనీ : టాటా స్టీల్

పోస్టు: ఇంజనీర్ ట్రైనీ

శిక్షణ వ్యవధి: ఏడాది

శిక్షణ పూర్తయ్యాక: శాశ్వత ఉద్యోగం (టాటా స్టీల్ లో అసిస్టెంట్ మేనేజర్ గా 3 ఏళ్లు పని చేయాలి)

అర్హతలు:

ఐటీ, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో ఖచ్చితంగా బీఈ/బీటెక్ పూర్తి చేసి ఉండాలి లేదా చివరి ఏడాది చదువుతూ ఉండాలి.

ఖచ్చితంగా మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, ఆపరేషనల్ రీసెర్చ్ విభాగాల్లో ఎంసీఏ/ఎంఎస్సీ చేసి ఉండాలి. లేదా చివరి ఏడాది చదువుతూ ఉండాలి.

కనీస అర్హతలు:

మూడేళ్ళ డిప్లోమా పూర్తి చేసి, బీఈ/బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ లో నేరుగా రెండవ సంవత్సరంలో చేరిన విద్యార్థులు, అలానే ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏఐసీటీఈ/యూజీసీ ఆమోదించిన పూర్తి సమయం క్యాంపస్ ప్రోగ్రాంలో హాజరు కలిగి ఉండాలి.

జనరల్ అభ్యర్థులు బీఈ/బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ లో ఖచ్చితంగా సీజీపీఏ ప్యాటర్న్ ప్రకారం కనీసం 6.5 మార్కులు లేదా 65 శాతం ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

ట్రాన్స్ జెండర్లు, పీడబ్ల్యూడీ, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు బీఈ/బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ లో సీజీపీఏ ప్యాటర్న్ ప్రకారం కనీసం 6 మార్కులు ఉండాలి. లేదా 60 శాతం ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

ఝార్ఖండ్, ఒడిశాకు చెందిన స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

వయసు పరిమితి:

జనరల్ అభ్యర్థులకు: ఫిబ్రవరి 01 2023 నాటికి 30 ఏళ్లకు మించకూడదు.

ట్రాన్స్ జెండర్లు, పీడబ్ల్యూడీ, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు: ఫిబ్రవరి 01 2023 నాటికి 32 ఏళ్లు మించకూడదు.

పారితోషికాలు:

ఇంజనీర్ ట్రైనీకి ఏడాది పాటు ఇచ్చే శిక్షణ వ్యవధిలో నెలకు రూ. 30 వేలు ఉపకారవేతనం చెల్లిస్తారు.

మెడి-క్లెయిమ్ పథకం కింద ఇంజనీర్ ట్రైనీకి ఏడాదికి రూ. 2,50,000 విలువైన హాస్పిటలైజేషన్ కవరేజ్ ఉంటుంది.

అలానే ఓపీడీ కవరేజ్ ఏడాదికి రూ. 6 వేలు ఉంటుంది.

శిక్షణ పూర్తయ్యాక ఏడాదికి 6.24 లక్షలు జీతం చెల్లిస్తారు.

అసిస్టెంట్ మేనేజర్ గా అపాయింట్ చేసుకున్నాక కంపెనీ పాలసీ ప్రకారం ఇతర ప్రోత్సాహకాలు, ప్రయోజనాలు ఉంటాయి.

ఎంపిక విధానం:

ఆన్ లైన్ కాగ్నిటివ్ మరియు టెక్నికల్ టెస్టులు నిర్వహిస్తారు.

టెస్టులో పాసైన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి డైరెక్ట్ ఇంటర్వ్యూ లేదా ఆన్ లైన్ లో ఇంటర్వ్యూ చేస్తారు.

దరఖాస్తు వివరాలు:

దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ లో

దరఖాస్తు చివరి తేదీ: 03/03/2023

Imortant links

ప్రకటన కోసం ఇక్కడ క్లిక్ చేయండి

దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Filed Under: Recruitment

TS Teacher Jobs 2023 : Notification for filling ten thousand teacher posts soon: Minister Sabita

February 12, 2023 by admin Leave a Comment

Education Minister Sabitha Reddy revealed during the question and answer session in the Assembly on February 10 that ten thousand teacher posts will be filled in Telangana state soon. She spoke during the debate on the taxes. Minister Sabita said that schools are not being removed anywhere in the state because there are no students. The minister said that 9,123 schools will be prepared by June under the first phase of Mana Uru-Mana Badi. He said that the government is taking steps to start new engineering colleges in Mahabubabad and Kothagudem. Those who have gone to other districts under 317 JV have opportunities for postings in old districts in current transfers, he said. Language pundits claimed that some other issues remained unresolved as they were in the courts.

TS-Teacher-Jobs-2023

Speaking on the occasion, Congress member Bhatti Vikramarka suggested that arrangements should be made to teach Telugu and English medium students separately. It was asked to resolve that the salaries of education volunteers were stagnant in the treasury. Later, the minister said that 14 polytechnic colleges have been sanctioned recently. We have given Rs.50 crores for the creation of infrastructure in Basara RGUKT. He said that JNTU Sultanpur Government Engineering Campus in Kothagudem, Mahabubabad will be converted into a Pharma University. Sabita said that colleges will also be established.


For ayn queries regarding above topic, please tell us through below comment session.

Filed Under: Recruitment

Jobs In BECIL: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ | 206 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

February 10, 2023 by admin Leave a Comment

బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(Limited) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా బాసిల్‌లోని నర్సింగ్ ఆఫీసర్‌తో సహా అనేక పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ రిక్రూట్‌మెంట్(Recruitment) కోసం అర్హులైన మరియు దరఖాస్తు(Application) చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు అధికారిక సైట్‌ను సందర్శించడం ద్వారా రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 24గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

BROADCAST-ENGINEERING-CONSULTANTS-INDIA-LIMITED-JOBS

ఈ నోటిఫికేషన్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్, ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్, ఫార్మసిస్ట్, జూనియర్ రేడియోగ్రాఫర్, ఈసీజీ టెక్నీషియన్ తదితర మొత్తం 206 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద దరఖాస్తు చేయడానికి కనీస మరియు గరిష్ట వయో పరిమితి పోస్ట్ యొక్క గ్రేడ్ ప్రకారం ఉంటుంది. ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక CBT (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) ద్వారా ఉంటుంది. రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌కు దరఖాస్తు చేసుకునే జనరల్ మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ.885 చెల్లించాల్సి ఉంటుంది. SC / ST / EWS / PH అభ్యర్థులు 531 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

ఇలా దరఖాస్తు చేసుకోండి

Step 1: ముందుగా అభ్యర్థులందరూ అధికారిక వెబ్‌సైట్ becil.comని సందర్శించండి.

Step 2: ఇప్పుడు అభ్యర్థులు “కెరీర్స్” ట్యాబ్‌పై క్లిక్ చేయండి.

Step 3: అభ్యర్థులు నోటిఫికేషన్‌పై క్లిక్ చేసి నోటిఫికేషన్‌ను చదవండి.

Step 4: ఇప్పుడు అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌లో పేర్కొన్న వివరాలను నింపాల్సి ఉంటుంది.

Step 5: తర్వాత అభ్యర్థి దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించాలి.

Step 6: చివరగా.. దరఖాస్తు ఫారమ్ యొక్క ప్రింట్ అవుట్ తీసుకోండి.

విద్యార్హత, వయస్సు..

అభ్యర్థులు ఏదైనా విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులుగా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. సంబంధిత పనిలో 5 నుంచి 7 ఏళ్ల వరకు అనుభవం కూడా ఉండాలని పేర్కొన్నారు. వయస్సు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

Click here to download Notification


పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.

Filed Under: Recruitment

  • 1
  • 2
  • 3
  • …
  • 361
  • Next Page »

Recent Posts

  • Osmania University – M.Com & M.Com (IS) I-Sem Regular Exams March-2023 Results
  • Osmania University PG M.Sc (Chemistry) 5 Years Integrated I-Sem Reg Exams March-2023 Result
  • Osmania University – Pharm-D (6-YDC) & Pharm-D (3-YDC) (Post Baccalaureate) (Instant) Exams APRIL 2023 Results
  • Telangana State Education Updates
  • Osmania University All Updates | Amberpet, Hyderabad, Telangana
  • Kakatiya University – B.Pharm (CBCS) Sem-II Exams held in Nov 2022 Results
  • Kakatiya University All Updates | Warangal-506009, Telangana, India
  • JNTUA M.Tech I Sem (R21) Reg. / Supple Exams April 2023 Results

Pages

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • ResultsNew.Com – Check Exam Results, Time Table, Hall Tickets, Syllabus, Admissions

All the mobile number(s) published in this website are taken from their respective official website only. In case any wrong phone number(s) exposed in this website let us know through above comment session. Read more in privacy policy page. Copyright © 2021 · resultsnew.com