CTET 2024 RESULTS RELEASED – సి టెట్ 2024 జనవరి సెషన్ కు సంబంధించిన ఫలితాలను సీబీఎస్ఈ విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింకులో హాల్ టికెట్ నెంబర్ ను ఎంటర్ చేసి ఫలితాలు పొందవచ్చు.
దేశవ్యాప్తంగా టీచర్ పోస్టులకు అర్హత పరీక్షగా ఈ పరీక్షను నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం రెండుసార్లు ఈ పరీక్షను నిర్వహిస్తారు. 2024 కు సంబంధించి జనవరి సెషన్ ఫలితాలను ఇప్పుడు విడుదల చేశారు. జూన్ లో మరోసారి నోటిఫికేషన్ విడుదల చేయమన్నారు.
CTET 2024 (JANUARY) RESULTS LINK
Leave a Reply