తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC GWD GAZETTED and Non. Gazetted officers final key) రాష్ట్ర భూగర్భ జలశాఖలో గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగాల ఫైనల్ ‘కీ’ని విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింకు ద్వారా ఫైనల్ కీ ని చెక్ చేసుకోవచ్చు.
గతేడాది జూలై 18, 19, 20, 31 తేదీల్లో సీబీఆర్టీ పద్ధతిలో మొత్తం 57 పోస్టులకు పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. త్వరలోనే ఫలితాలు విడుదల చేసి పోస్టింగులు కేటాయించనున్నారు.
Leave a Reply